ఏదైనా షేర్స్ , స్థలం లేదా బిల్డింగ్ అమ్మినప్పుడు , మనకు ఎంత % లాభం వచ్చిందో తెలుసుకోవడానికి ఈ కాలిక్యులేటర్:
ఒక సంవత్సరం లోపు పెట్టుబడి మీద లాభం కోసం (ABSOLUTE RETURN), ఒక సంవత్సరం దాటిన పెట్టుబడి మీద లాభం కోసం (CAGR) చూడండి .
Start Date/purchase Date:
StartValue/Purchase Value:
End Date/Sale Date:
End Value/Sale Value:
ABSOLUTE RETURN :
CAGR :
Annual Compounding with Simple Interest for Partial Periods(Hybrid)
అప్పు మీద వడ్డీ మరియు వడ్డీ తో కలిపి మొత్తం ఎంత తెలిపే కాలిక్యులేటర్:
Start Date:
Principal Amount:
Interest Rate in %:
End Date:
INTEREST AMOUNT :
TOTAL AMOUNT :
(వచ్ఛే ఆరు నెలల మన రోజువారీ ఖర్చులు మొత్తం ( ధాన్యం, పాలు, రోజువారీ సరుకులు, కరెంటు బిల్లు, అద్దెలు....etc.,) ఎంత ఉంటుందో, అంత మొత్తం ముందుగా మనం నగదు రూపంలో లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతా లో ఉంచుకోవాలి.)
(కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరు మీద ఒక టర్మ్ పాలసీ తీసుకోవాలి. తమ సంవత్సర ఆదాయానికి 10 రెట్లు కి టర్మ్ పాలసీ తీసుకోవాలి. మీ సంవత్సర ఆదాయం 10 లక్షలు అయితే , ఒక కోటి రూపాయలకు టర్మ్ పాలసీ తీసుకోవలసి ఉంటుంది.)
(కుటుంబం మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య భీమా) తీసుకోవాలి.)
మన ఆదాయం లో 20% to 30% సేవింగ్స్ ఉండేటట్లు చూసుకోవాలి.మన గోల్స్(లక్ష్యాలు) కి తగినట్లుగా, మనం తీసుకునే రిస్క్ కి తగినట్లుగా మన ఇన్వెస్ట్ మెంట్ (పెట్టుబడి), మన ఆర్థిక ప్రణాళిక ఉండాలి.
Investment Parameters for Various Types of Investments:-
Investment | Liquidity | Returns* | Safety | Ideal for goals* |
---|---|---|---|---|
Bank Deposit | Highly Liquid | 5-6 % | Low Risk | Short Term Goals |
Real Estate | Very Low Liquidity | Depends | Moderate Risk | Medium to Long Term Goals |
Government Bonds | Very Low Liquidity | 7-8 % | Low Risk | Short to Medium Term Goals |
Gold | Highly Liquid | 8-9 % | Low Risk | Medium to Long Term Goals |
Equity Mutual Funds | Liquid | 12-20 % | Moderate to High Risk | Long Term Goals |
Shares | Liquid | 15-20 % | Moderate to High Risk | Long Term Goals |
Cryptocurrency | Depends | Depends | Very High Risk | ------- |
మీరు సంవత్సరం లో ఒక సారి పిల్లల స్కూల్ ఫీ కట్టవలసి ఉంటుంది. అది షార్ట్ టర్మ్ గోల్, దానికి ప్రతి నెల కొంత మొత్తం బ్యాంకు FD లేదా RD చేసేలా చూడాలి.
అలానే ఇల్లు, కార్, రిటైర్ మెంట్ తర్వాత మన ఖర్చులు కోసం నిర్దిష్టమైన గోల్స్ పెట్టుకుని, దానికి తగినట్లుగా దీర్ఘకాలిక పెట్టుబడులు గురించి ఆలోచించాలి.
మనం ఇన్వెస్ట్ మెంట్ చేసేటప్పుడు Inflation (ద్రవ్యోల్బణం) గురించి ఆలోచించాలి. అంటే ఈ రోజు మనం పెట్టే Rs.100 ఖర్చు, ఉదాహరణకి సంవత్సరానికి 6% inflation అనుకుంటే, సంవత్సరం తర్వాత ఆ ఖర్చు Rs.106 ఉంటుంది. కనుక మన లాంగ్ టర్మ్ గోల్స్ (దీర్ఘ కాల లక్ష్యాలు) కి సంబంధించి మనం చేయబోయే సేవింగ్స్ / ఇన్వెస్ట్ మెంట్ మీద వచ్చే ఆదాయం ద్రవ్యోల్బణం ను తట్టుకొని ఉండేటట్లు ఉండాలి.
Age | Monthly SIP | Years to Retirement | Total Invested | Rate of Return | Amount of Wealth at end |
---|---|---|---|---|---|
25 | 1,815 | 35 | 8,25,300 | 12% | 1 crore |
35 | 5,880 | 25 | 17,64,000 | 12% | 1 crore |
45 | 21,015 | 15 | 17,64,000 | 12% | 1 crore |